WGL: అంబులెన్స్‌కు వెంటనే దారి ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ వరంగల్ అధ్యక్షుడు రవికుమార్ అన్నారు. మంగళవారం వరంగల్-1 ఆర్టీసీ డిపోలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బస్సులను క్రమపద్ధతిలో నిలపాలని, అత్యవసర సమయంలో అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
'ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం'


