హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల అవగాహన కార్యక్రమం

RR: ఇటీవల ఒక గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ చొరబడిన ఘటన తర్వాత చందానగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ గ్యాంగ్ ఎలా పనిచేస్తుంది, ఎలా సురక్షితంగా ఉండాలనే విషయాలపై నివాసితులకు, భద్రత సిబ్బందికి మార్గదర్శకాలు చేశారు. పోలీసు అధికారులు అన్నిప్రధాన గేటెడ్ కమ్యూనిటీలను సందర్శించి భద్రత బృందాలు &యాజమాన్యంతో మాట్లాడారు. రాత్రి పూట భద్రతను నిఘాను పటిష్టం చేయాలన్నారు.