MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఎంజేపీ బీసీ బాలుర గురుకులంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పి.కార్తీక్ ను పాఠశాల ప్రిన్సిపల్ శంకర్ కట్టెలు కొట్టాలని ఆదేశించాడు. దీంతో విద్యార్థి మరో ఇద్దరితో కలిసి కట్టెలు కొడుతుండగా, కర్ర ఎగిరోచ్చి మూతికి తగలడంతో గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థికి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై తల్లిదండ్రలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ప్రిన్సిపల్ నిర్లక్ష్యం... విద్యార్థికి గాయం


