హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సైకిల్ రన్'

హన్మకొండలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల 15 నుంచి 21 వరకు నిర్వహించిన 100 కి.మీ సైకిల్ రన్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలకు మెడల్స్ అందజేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సైక్లింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంత్, నిఖిల్, గుండబత్తిన జయరాజు, రమేశ్, డాక్టర్ లక్ష్మణరావు, పాల్గొన్నారు.