MDCL: చెత్తను ఏ బిన్‌లో వేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? మల్కాజ్‌గిరి #4SHERO తో ఇక ఆ టెన్షన్ లేదు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక సంరక్షణ చెత్త- ఇలా నాలుగు రకాలుగా చెత్తను వేరు చేయండి. మీ ఇంట్లోనే #4SHERO గా మారి, సరైన బిన్‌ను ఎంచుకుంటూ పర్యావరణ పరిరక్షణలో మీ వంతు బాధ్యత నిర్వర్తించండని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ X వేదికగా తెలిపింది.
తెలంగాణ
VIDEO: చెత్త వేరు చేయడం ఇక సులభం!


