WNP: జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. ఏఎస్ఐ వెంకట నాగరాజ్ ఎస్ఐగా, హెడ్ కానిస్టేబుళ్లు రాజేందర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. జిల్లా ఎస్పీ సునీత వారిని అభినందించారు.
తెలంగాణ
పోలీసు సిబ్బందికి పదోన్నతులు


