MHBD: దంతాలపల్లి మండలం తూర్పుతండాకు చెందిన గుగులోత్ రాంధన్‌ను తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) తొలి డైరెక్టర్‌గా మంగళవారం ప్రభుత్వం నియమించింది. జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై తూర్పుతండా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
'TG SAFE తొలి డైరెక్టర్ నియామకం'


