NLG: NLG-KMM-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25న ముసాయిదా జాబితా ప్రకటించనుండగా, డిసెంబర్ 10 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
తెలంగాణ
పట్టభద్రులకు అలర్ట్.. NOV 6 వరకే లాస్ట్!


