MBNR: దేవరకద్ర మండలం అడవిజిలాపూర్‌లో కోయిల్‌సాగర్ నీటిని చెరువులకు మళ్లించేందుకు అధికారులు భూ సర్వే చేపట్టారు. బొమ్మరాయిని చెరువు నుంచి వ్యవసాయ పొలాల మీదుగా మర్రిచెట్టు గడ్డ ట్యాంక్ వరకు కాలువ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. రైతుల విజ్ఞప్తిపై స్పందించి పంటలను కాపాడేందుకు సాగునీరు అందించేలా ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ
కాలువ పనులకు భూ సర్వే


