KMR: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు రేపటితో ముగియనున్నందున అర్హులు ఆలస్యం చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
రేపే లాస్ట్ దరఖాస్తు చేశారా?


