హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి'

MBNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ కోరారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల్లో ఫారం-18 ద్వారా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. గతంలో నమోదైనవారు కూడ మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు.