VKB: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యాయి. జిల్లాలోని 14 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, భూగర్భజలాలు అడుగంటాయి. 5.02 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి, కంది పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాను వెంటాడుతున్న కరువు!


