NRPT: మరికల్ మండలలో ఎస్‌జిఎఫ్ అండర్ 17 కోకో పోటీలకు ఎంపికైన విద్యార్థులకు మంగళవారం నోబుల్ టాలెంట్, శ్రీ భారతి పాఠశాల కరస్పాండెంట్లు విద్యార్థులకు జెర్సీలను పంపిణీ చేశారు. మండల స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయి పోటీలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. బాలికల, బాలుర కోకో జట్లకు జెర్సీ పంపిణీ చేశారు.
తెలంగాణ
ఎస్‌జిఎఫ్ క్రీడాకారులకు జెర్సీల పంపిణీ


