SDPT: దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్‌లోని నడిచెరువు వద్ద విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెగిపోయిన వైర్లు చెరువు ప్రాంతంలో ఉండటంతో మరమ్మతులు చేపట్టడం ప్రమాదకరంగా మారింది. రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా చెరువులోకి దిగి తెగిపోయిన విద్యుత్ వైర్లకు మరమ్మతు పనులు చేపట్టి వైర్లను సరిచేశారు.
తెలంగాణ
ప్రాణాలకు తెగించి విద్యుత్ తెచ్చారు!


