KMR: జిల్లాలోని పిట్లం మండలం అన్నారం కలాన్ పాఠశాల విద్యార్థుల అభ్యర్థన మేరకు దాతల ఆధ్వర్యంలో రూ. 12 వేల విలువైన 10 బెంచీలను సోమవారం రోజున అందజేశారు. దాతలు మహేందర్, సంజీవ్, బసవయ్య, కిషన్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు రమేశ్, ఉపాధ్యాయులు హాజరై దాతల సేవలను పలువురు అభినందించారు.
తెలంగాణ
విద్యార్థుల సౌకర్యార్థం బెంచీల వితరణ


