NZB: జిల్లాకు చెందిన ముగ్గురు రష్యాలో చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని NZB రూరల్ MLA డా. భూపతి రెడ్డి CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భుక్యా రవీందర్, సిర్షు అశోక్, మేగావత్ ప్రకాశ్, అఫ్జాన్ ఖాన్ రష్యాలో చిక్కుకున్నట్లు చెప్పారు. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ నమ్మించి మోసం చేసి రష్యన్ మిలిటరీలో జాయిన్ చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ
రష్యాలో చిక్కుకున్న జిల్లా వాసులు.. సీఎంకు లేఖ


