SRD: సిర్గాపూర్ మండలంలో అగ్రి స్టాక్ ద్వారా నిర్వహించే రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని MAO హరికృష్ణ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర, ఎరువులు, పంట రుణాలు, సబ్సిడీ పథకాలు పొందడానికి ఈ ఐడీ తప్పనిసరి అని పేర్కొన్నారు. రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, లింక్ మొబైల్ నంబర్‌తో ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపే లాస్ట్


