HYD: శంషాబాద్‌లోని LIMS న్యూరో & కార్డియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఘనంగా 3K రన్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి తొండుపల్లి వరకు సాగిన ఈ రన్‌లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుండె ఆరోగ్య పరిరక్షణ, సరైన జీవనశైలి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ రన్ ఉద్దేశమని LIMS డాక్టర్ రామ్ రాజ్ అన్నారు.
తెలంగాణ
VIDEO: శంషాబాద్‌లో ఘనంగా LIMS హాస్పిటల్ 3K రన్


