MDCL: జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 30న ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి కె.చంద్రకళ తెలిపారు. ఈమేళాలో హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్, కృషి విజ్ఞాన కేంద్రం, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్తలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ ఆధునిక యంత్రాల తయారీ సంస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్‌లో కిసాన్ మేళా


