BHNG: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఔషాపూర్ సమీపంలోని కేపాల్ వద్ద రైల్వే పట్టాలపైకి వెళ్లిన 100కుపైగా గొర్రెలను దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
తెలంగాణ
రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి


