SRD: తెలంగాణ రాష్ట TUWJ (H-143) యూనియన్ నూతన కార్యవర్గ సమావేశం అక్టోబర్ 4 (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఖేడ్ డిపో వెనుక స్వర్ణకార సంఘ భవనంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు అమృతం మంగళవారం తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, ఐకమత్యమే లక్ష్యంగా జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా, నారాయణ్ ఖేడ్ డివిజన్ జర్నలిస్ట్ మిత్రులందరూ హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
నూతన కార్యవర్గ సమావేశానికి ఆహ్వానం


