SDPT: కుకునూరుపల్లి మండలలో అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుజురాబాద్ నుంచి హైదరాబాద్‌కు బొలెరో వాహనంలో 8 ఆవులు, ఒక ఎద్దును టార్పాలిన్ కవర్ కింద క్రూరంగా కట్టివేసి తరలిస్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
అక్రమంగా పశువుల తరలింపు


