హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిండి ప్రాజెక్టు రద్దుకు జేఏసీ పాదయాత్ర

GDWL: డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఉల్పర గ్రామం నుంచి కల్వకుర్తి వరకు సాగిన యాత్రలో వడ్డేపల్లి, అలంపూర్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. గోపాల్‌రెడ్డి, రామ్‌మోహన్, ఈశ్వర్, రంగస్వామి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.