WGL: SGF వరంగల్ జిల్లా స్థాయి రెజ్లింగ్ సెలెక్షన్స్ లో MJP నర్సంపేట విద్యార్థులు సత్తా చాటారు. అండర్-14లో చిన్మయి, శ్రావణి, అండర్-17లో దీక్షిత ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజేతలను మంగళవారం ప్రిన్సిపాల్ రాజేశ్వరి అభినందించి, క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
తెలంగాణ
రెజ్లింగ్‌లో MJP విద్యార్థుల ప్రతిభ


