హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రుల ఓటర్‌గా నమోదు చేసుకోవాలి'

NGKL: డిగ్రీ పూర్తి చేసి ఉన్న పట్టభద్రులు, ఉద్యోగులు, విద్యావంతులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే జాబితాలో ఉన్నవారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 వరకు అవకాశం ఉందని, 2027 మార్చిలో మహబూబ్‌ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.