హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమ్మాది రైతుబజార్‌ విస్తరణకు కసరత్తు: ఎమ్మెల్యే

VSP: మధురవాడ కొమ్మాది రైతుబజార్‌ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. అధికారులతో కలిసి బజార్‌లో పరిస్థితులను సమీక్షించారు. వినియోగదారుల రద్దీ పెరగడంతో రైతుబజార్‌ విస్తరణపై చర్చించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా అదనపు సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.