SKLM: పలాస-కాశీబుగ్గలోని జీఎన్‌వీ జ్యువెలర్స్ శాఖలో 205.873 గ్రాముల 24 క్యారెట్ బంగారం చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. స్టాక్ తనిఖీలో భారీ లోటు గుర్తించడంతో గోల్డ్ అప్రైజర్లుగా పనిచేస్తున్న కాకినాడ సురేంద్రకుమార్, లక్కోజి ప్రకాష్ ఆచారిపై శాఖ మేనేజర్ కొర్రాయి సింహాచలం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జ్యువెలర్స్‌లో భారీగా బంగారం చోరీ


