SRPT: సూర్యాపేట పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకన్న సోదరుడు, కరుణాకర్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి వారికి మనో ధైర్యాన్ని కల్పించారు.
తెలంగాణ
కరుణాకర్ మృతి బాధాకరం


