NLG: నల్లగొండ మీర్బాగ్ కాలనీ రోడ్ నంబర్ 6లోని షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి హత్య జరిగింది. కూలీ డబ్బుల విషయంలో తమిళనాడు కూలీల మధ్య ఘర్షణ జరిగినట్లు అనుమానం. నాలుగో అంతస్తులోని 402 గదిలో ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ శివరామరెడ్డి, టూటౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
నల్లగొండలో అర్ధరాత్రి హత్య


