NRPT: జిల్లా కేంద్రంలో 14 వేల పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వస్తునట్లు జిల్లా అధ్యక్షుడు మడివాలా కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు బీసీ సంఘాల నాయకులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్న భారీ బహిరంగ సభ


