KRNL: మంత్రాలయం శ్రీ మఠం రిటైర్డ్ ఉద్యోగి కర్నూలు సీనప్ప కుమార్తె సీతమ్మ హత్య కేసులో బెంగళూరు కోర్టు తీర్పు వెలువరించింది. 2022లో 2.50 ఎకరాల భూమి కోసం సీతమ్మను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నూర్ అహ్మద్, సత్యనారాయణ దోషులుగా తేలారు. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది. న్యాయమూర్తి మల్లికార్జున స్వామి తీర్పు వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష


