హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంజీవరాయునికి ప్రత్యేక పూజలు

KDP: ఒంటిమిట్టలో వెలసిన సంజీవరాయునికి మంగళవారం టీటీడీ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించగా, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనానికి అనుమతించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.