VKB: బంట్వార మండలం తురుమామిడి గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాల భవనం పదేళ్లుగా నిరుపయోగంగా ఉందని మైనారిటీ హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఎం.కే.పీ. ఖదీర్ పాషా తెలిపారు. భవనం ఆవరణలో చెత్త, వర్షపు నీరు నిలిచి దోమలు, ఈగల బెడద నెలకొందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి భవనాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
'ఉర్దూ పాఠశాల భవనంను వినియోగంలోకి తేవాలి'


