KRNL: ఆదోని ఎరుకల కాలనీ పాఠశాలలో ఇష్టమైన ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘మాకు టీచర్ కావాలి’ అంటూ భావోద్వేగంగా ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 184 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్
బదిలీపై టీచర్‌కు విద్యార్థుల కన్నీటి వీడ్కోలు


