TPT: TTD వెబ్సైట్ ద్వారా ఒక AI మోడల్ వసతి గదిని దాదాపు బుక్ చేసింది. ఓ టేకీ చాట్ GPT-6 ఆస్ట్రాకు DEC 21న తిరుమలలో వసతి బుక్ చేయాలని ప్ట్రాంప్ట్ ఇచ్చాడు. యూజర్ లాగిన్ వివరాలు ఉపయోగించుకుని ఆ చాట్‌బాట్ TTD వెబ్సైట్లో ఉన్న ఆప్షన్లను ఎంచుకుని బుకింగ్ ప్రక్రియను చివరి వరకు తీసుకెళ్లింది. బ్యాంకు వివరాలు అందించనందున పేమెంట్ దగ్గర నిలిచిపోయినట్లు ఆ టెకీ పేర్కొన్నాడు.
ఆంధ్రప్రదేశ్
చాట్ GPT-6 ద్వారా తిరుమలలో రూమ్ బుకింగ్?


