KRNL: ఆదోని శివారులో సోమవారం బైక్ ఢీకొని ఆటో బోల్తా పడటంతో లక్ష్మీ (48) మృతి చెందారు. కూలీ పనుల కోసం సంబగల్లు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరగగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆటో బోల్తా.. మహిళ మృతి


