హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు P.Uలో ప్లేస్‌మెంట్ డ్రైవ్'

WNP: పాలమూరు వర్సిటీలో ఈరోజు ఉదయం హెచ్ఎఎఫ్ సీ బ్యాంక్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్లేస్మెంట్ అధికారి డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్ తెలిపారు. 2024, 2025, 2026 బ్యాచ్ల ఎంబీఏ విద్యార్థులు 'ఫోన్ బ్యాంకర్' పోస్టులకు అర్హులు. ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు.