NTR: ఇబ్రహీంపట్నం పరిధిలో కళ్యాణి అనే మహిళను హత్య చేసిన కేసులో నిందితులు షఫీ, అబ్దుల్లాను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 18న వీటీపీఎస్ (VTPS) కెనాల్లో లభ్యమైన శరీర భాగాలపై ఉన్న టాటూ ఆధారంగా మృతురాలిని గుర్తించారు. భవానీపురానికి చెందిన ప్రధాన నిందితుడు షఫీతో, అబ్దుల్లాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ ఇవ్వటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణి హత్య కేసులో ఇద్దరికి రిమాండ్


