హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు సబ్ కలెక్టర్‌గా పాడేరు వాసి

ASR: అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన చింతపల్లి నరేంద్ర పడాలను పోలవరం జిల్లా చింతూరు సబ్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. UPSC సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 545వ ర్యాంకు సాధించిన నరేంద్ర పడాలు ఏజెన్సీ ప్రాంతం నుంచి IAS సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు.