హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సద్భావన భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట పట్టణంలోని ముస్లిం సోదరుల సద్భావన భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మంగళవారం ఉదయం పరిశీలించారు. జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.