NDL: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ ప్రొబేషనర్లకు పోస్టింగ్ కల్పించింది. ఇందులో భాగంగా 2024 బ్యాచ్‌కు చెందిన మనీషా నంద్యాల సబ్ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో రెవెన్యూ, పరిపాలనా అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా


