హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ

VZM: పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహించనున్న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ రిహార్సల్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్‌.దామోదర్‌ సోమవారం పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లు క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.