హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జుజ్జురులో మహిళపై అత్యాచారం..!

NTR: వీరులపాడు మండలానికి చెందిన ఓ మహిళ అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందులు కొనుగోలు చేసి వస్తున్న తనను జుజ్జారుకు చెందిన ఓ యువకుడు బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.