ATP: గుంతకల్లులోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. అల్పాహారా నాణ్యతపై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారమే అందివ్వాలని, ఆహార నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్


