హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీకే వీధి, చింతపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

ASR: అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు బుధవారం జీకే వీధి, చింతపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి చింతపల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేయడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.