హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేడు ఒంగోలు గిత్తల ప్రత్యేక ప్రదర్శన

ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల ప్రస్థానంలో భాగంగా నేడు ఒంగోలు గిత్తల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు.మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంగోలు మినీ స్టేడియం నుంచి ప్రదర్శన సాగనుంది. 150కి పైగా గిత్తలు కార్యక్రమంలో పాల్గొంటాయి. రూ.15 లక్షల వ్యయంతో 2 విభాగాల్లో జరిగే పోటీల్లో 16 బహుమతులు అందిస్తారు.