ATP: మోడల్ సోలార్ విలేజ్ కాంపిటీషన్‌లో ఎంపికైన గ్రామానికి రూ.కోటి ప్రోత్సాహక నిధులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎంపికైన గ్రామం బిల్లులను దశలవారీగా అప్‌లోడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. ఈ మొత్తాన్ని గ్రామంలోని మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాభివృద్ధికి రూ.కోటి గ్రాంట్: కలెక్టర్


