NTR: జగ్గయ్యపేట యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సూచించారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘త్రిశూల వ్యూహం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగంతో వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'


