NRML: నిర్మల్ టీజీఎస్‌ఆర్టీసీ డిపో నుంచి అక్టోబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. రెండు రోజుల యాత్రలో జోగులాంబ, శ్రీశైలం, గృహేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా గుహలు, బీబీ కా మక్బరా, తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు. అప్ అండ్ డౌన్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ.2,000గా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ తెలిపారు.
తెలంగాణ
నిర్మల్ డిపో నుంచి ధర్మక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు


