KNR: ఈనెల 30న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కరీంనగర్ నూతన కలెక్టరేట్ విద్యుత్ దీపాల కాంతులు, ఫౌంటెన్ లైటింగ్స్, పూల అలంకరణలతో సరికొత్త శోభను సంతరించుకుంది. సంబరంగా సాగనున్న ఈ ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సర్వం సిద్ధం చేశారు.
తెలంగాణ
VIDEO: రాత్రివేళల్లో కరీంనగర్ కలెక్టరేట్ సరికొత్త శోభ


